9 March, 2026 | 11:32 PM

ముగ్ధ మనోహరం

29-05-2025 01:46 PM

విరబూసిన ‘మే’ పుష్పం 

మహబూబాబాద్, (విజయక్రాంతి): ఏడాదికోసారి.. అది కూడా మే నెలలో.. మొక్కకు ఒక్కటే పూసే ‘మే’ పుష్పం(May Flower) మహబూబాబాద్ జిల్లా(Mahabubabad ) కేసముద్రం పట్టణంలోని బండి శోభారాణి ఇంటి ఆవరణలో విరబూసింది. అరుదుగా కనిపించే లిల్లీ జాతికి చెందిన ఈ మొక్కకు పూబంతిని తలపించే విధంగా పూసిన పుష్పం ముగ్ధ మనోహరంగా మారింది.