21-09-2024 12:08:53 PM
కరీంనగర్,(విజయక్రాంతి): ఫిల్టర్ బెడ్ ను సందర్శించి సిబ్బందికి తగు సూచనలు చేసి మంచినీటి సరఫరాలలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించిన నగర మేయర్ యాదగిరి సునీల్ రావు. డివిజన్ కార్పొరేటర్ జంగిలి ఐలేందర్ యాదవ్ 36 డివిజన్ కార్పొరేటర్ నీటి కుంట యాదయ్యలు పాల్గొన్నారు