వైద్య శిబిరం విజయవంతం
15-04-2026 12:00 AM
మహమ్మదాబాద్, 14 ఏప్రిల్: మండల పరిధిలోని నంచర్ల గ్రామంలో ఎస్వీఎస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యం శిభిరం విజయవంతం అయ్యింది. గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై వైద్య శిబిరం వైద్య చికిత్సలు పొందారు వైద్యులు అవసరమైన సూచనలుసలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భరత్ నందన్ రెడ్డి,డా. సుజన ఘనకాలజిస్ట్, గ్రామ సర్పంచ్ సుంకిరెడ్డి గాయత్రి దేవి. ఎస్ ఎస్ హాస్పిటల్ పిఆర్‌ఓ చంద్రకళ, డాక్టర్ ప్రణవ్, ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు గ్రామ పెద్దలు, ఎస్వీఎస్ హాస్పిటల్ వైద్య బృందం పాల్గొన్నారు.






