1 July, 2026 | 9:26 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

రక్తదానంలో మెడికోస్ క్లబ్ విశేష సేవలు

06-06-2025 01:19 AM
  1. రక్తదాన శిబిరాల ద్వారా ప్రాణాలు కాపాడుతున్న మెడికోలు
  2. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ మహేశ్

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): మెడికోస్ బ్లడ్ డోనర్స్ క్లబ్ గత కొన్ని సంవత్స రాలుగా రాష్ర్టవ్యాప్తంగా వెయ్యికం టే ఎక్కు వ రక్తదానాలను విజయవంతంగా నిర్వహిం చిందని, అత్యవసర రక్తదానాల సహాయం లోనూ విశేష సేవలందిస్తోందని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ మహేశ్ తెలిపారు.

ప్రపంచ రక్తదాతల దినోత్సవం (జూన్ 14) ను పురస్కరించుకొని రాష్ర్టం లోని వివిధ మెడికల్ కాలేజీల్లో జరగనున్న రక్తదాన శిబిరాల కోసం మెడికోస్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ప్రత్యేక పోస్టర్‌ను గురువారం కోటిలోని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కా ర్యాల యంలో ఆవిష్కరించారు. ప్రతీ మెడిక ల్ కా లేజీ వారి సమన్వయకర్తల బృందం సా యంతో రక్తదానంపై అవగాహన పెంచ డం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలను రాష్ర్టవ్యాప్తంగా చేప డు తోందని మహేశ్ తెలిపారు.

ఇటీవల ఉస్మా నియా విశ్వవిద్యాలయంలో కూడా రక్తదాన అవగాహన కార్యక్రమం నిర్వహిం చి, రక్తదా న శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించా మన్నారు. రక్తదానం కోసం స్వ చ్ఛందంగా ముందుకొస్తున్న వైద్య విద్యార్థుల సేవా భా వం అభినందనీయమ ని తెలంగాణ మెడి కల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మెడికల్ కౌన్సి ల్ సభ్యులు డాక్టర్ సన్నీ డేవిస్  పాల్గొన్నారు.