గుండ్లపోచంపల్లిలో కాంగ్రెస్ బలోపేతంపై సమావేశం
22-07-2026 12:53 AM
మేడ్చల్ అర్బన్, జూలై 21 (విజయక్రాంతి): గుండ్లపోచంపల్లి మున్సిపల్ 299వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సాయి పేట శ్రీనివాస్,మాజీ సర్పంచ్ బండారి నరేందర్ ముదిరాజ్‌లతో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ సమావేశం నిర్వహించారు.
డివిజన్‌లో సర్ ఎలా కొనసాగుతోందనే విషయంపై సాయిపేట శ్రీనివాస్‌ను మహేష్‌గౌడ్ అడిగి తెలుసుకున్నారు. కార్య క్రమంలో పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్. లేబర్ సెల్ అధ్యక్షులు కావలి భాస్క ర్. లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం డైరెక్టర్లు ఉదయ్ గౌడ్. బండారి అనిల్. షబ్బీర్. సోను. మాధవరెడ్డి. సంతోష్ గౌడ్. కండ్లకోయ వెంకట్. సత్తన్న. సురేందర్ రెడ్డి. ప్రసాద్ పాల్గొన్నారు.






