calender_icon.png 20 December, 2025 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సర్పంచ్‌ను సన్మానించిన విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు

20-12-2025 12:00:00 AM

బచ్చన్నపేట, డిసెంబర్ 19 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని విశ్వకర్మ వి శ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ గా గెలిచిన అల్వాల నర్సింగరావుకు సన్మానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు నరసింహాచారి, ఉపాధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోడూరి వెంకటేష్, కోశాధికారి కార్తీక్ మహాత్మాచారి, రాములు, సిద్ధులు, భాస్కర్, బ్రహ్మచారి ప్రశాంత్, వెంకటేష్ వివిధ గ్రామాలకు సంఘం సభ్యులు పాల్గొన్నారు.