09-12-2025 04:31:04 PM
నిర్మల్ (విజయక్రాంతి): టీఎన్జీవో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ ఆధ్వర్యంలో సభ్యత్వాన్ని ఉద్యోగుల నుంచి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎన్జీవో నాయకులు మోహన్ రెడ్డి చక్కెర శ్రీనివాస్ ఉద్యోగులు పాల్గొన్నారు.