calender_icon.png 10 May, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెస్సీ హ్యాట్రిక్

17-10-2024 12:45:38 AM

అర్జెంటీనా విజయం

బ్యూనస్ ఎయిర్స్: స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ తో మెరవడంతో సౌత్ అమెరికన్ వర ల్డ్ కప్ క్వాలిఫయింగ్‌లో అర్జెంటీనా బోణీ కొట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 6 బొ లివియాను మట్టికరిపించింది.