calender_icon.png 5 May, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమాన్ టెంపుల్ కు మైక్ సెట్ అందజేత

04-05-2025 09:52:16 PM

వరంగల్ (విజయక్రాంతి): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఏకే తండా హనుమాన్ టెంపుల్ కు ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30 వేల రూపాయల విలువైన మైక్ సెట్ ను ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపటి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. భక్తుల విజ్ఞప్తి మేరకు దేవాలయానికి మైక్ సెట్ సమకూర్చిన శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాయపర్తి మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేతకుల రంగా రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ నాయకులు, ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి, గారే నర్సయ్య, ఐత రామ్ చందర్, పరుపాటి రవీందర్ రెడ్డి, పెరటి యాదవ రెడ్డి, గబ్బేట యాకయ్య, చందు రామ్, కోలా సంపత్, ఎండీ యూసఫ్, పార్టీ యూత్ నాయకులు ఉబ్బని సింహాద్రి, పెద్దగోని జీవన్, ఎండీ మోహినొద్దీన్, స్థానిక నాయకులు నారాయణ, మునవత్ రవి, హలవాత్ రమేష్, మాలోత్ వసుంధర్ మునవత్ శంకర్, బానోత్ దేశ్య, మూడు రవీందర్, సురేందర్, హనుమాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.