13 May, 2026 | 1:54 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

05-02-2025 01:34 AM

కొత్తపల్లి, జనవరి 4: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ స్థితిగతినే మారుస్తుందని, బడ్జెట్ కేటాయింపులన్నీ వికసిత్ భారత్ లక్ష్యంగానే జరిగాయని, అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా  కేంద్రమంత్రి నిర్మల సీతారామన్  బడ్జెట్ కేటాయింపులపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం రోజున బిజెపి కొత్తపల్లి శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజ రైన పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు హాజరైనారు. . ఈ కార్యక్రమంలో బీజేపీ కొ త్తపల్లి మండల శాఖ అధ్యక్షులు కుంట తిరుపతి, నాయకులు రమేష్ ,జగన్ గౌడ్, ఆంజని కుమా ర్, కర్ణాకర్, వంశీ,  ఆనంద్, రంజిత్ గౌడ్, అనిల్, మల్లేశం, ప్రశాంత్,గ్రామాల బూత్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల చిత్రపటానికి క్షీరాభిషేకం

కరీంనగర్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్ సౌత్ జోన్ అధ్యక్షురాలు బండారు గాయత్రిదేవి ఆధ్వర్యంలో మంగళ వారం కరీంనగర్ లో ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర ెంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు నాంపల్లి శ్రీనివాస్, గాజి రమేష్, అడివర్ల రాజు, నాగసముద్రం ప్రవీణ్, పురం మారి, పొన్నం మెండన్న, సంతోష్, భాస్కర్, మహేష్, వంశీ, మల్లిఖార్జున్, కన్నాంబ, సతీష్, శ్రావణ్, రవి, వెంకటేశ్, విజయ్, సుమంత్, సాయి బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.