27-12-2025 04:08:51 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మాజీ జెడ్పిటిసి ఒస రాజేశ్వర్ ను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఫార్మర్సించారు. ఆయన వెంట అల్లోలసురేందర్ రెడ్డి, ఎర్ర రఘునందన్ రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాజేందర్, పాకాల రామచందర్, బోరిగం సర్పంచ్ అర్జున్ రెడ్డి, మాజీ కోప్షన్స్ సభ్యులు సయ్య సిరాజుద్దీన్, కల్లెడ భూమన్న, ముడుసు సత్యనారాయణ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు గంగారెడ్డి, మాజీ ఆత్మ చైర్మన్ లక్కాకుల నరహరి, మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, మాజీ వైస్ చైర్మన్, తదితరులు పరామర్శించారు.