14 July, 2026 | 11:24 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

కలెక్టర్‌పై దాడి ఘటన.. ఎంత పెద్దవారైనా అరెస్టు చేయకతప్పదు

13-11-2024 12:36 PM

హైదరాబాద్: గతంలో ఎస్సీల భూములు లాక్కుంటే ఈ తరహా దాడులు చేయలేద మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశం అన్నారు. దాడులకు దిగిన వారికి మద్దతిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, కేటీఆర్ తో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం ఉందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. గతంలో ఎఫ్-1 కార్యక్రమం నిర్వహించినప్పుడు విదేశీ లావాదేవీలు జరిగాయని వెల్లడించారు. మున్సిపల్ మంత్రి ఆదేశాలతో కార్యక్రమం చేసినట్లు కమిషనర్ చెప్పారు. అరెస్టయితే యోగా చేస్తా.. బయటికొచ్చాక పాదయాత్ర చేస్తానని కేటీఆర్ చెప్పారు. ఈ విషయమై కేంద్రమంత్రితో మాట్లాడేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై పోలీసు విచారణ జరుగుతోంది. నిందితులు ఎంత పెద్దవారైనా అరెస్టు చేయకతప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు.