15 April, 2026 | 6:21 AM

సత్యవతి రాథోడ్ కు మంత్రి సీతక్క పరామర్శ..

01-06-2025 10:35 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఇటీవల మోకాలు మార్పిడి చికిత్స చేయించుకుని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Former Minister Satyavathi Rathod)ను  మంత్రి సీతక్క(Minister Seethakka) ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.