10 May, 2026 | 8:16 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

సుందిళ్ల దేవాలయాన్ని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు

27-11-2024 01:46 PM

మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సుందిళ్ల గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రాష్ట్ర మంత్రి  శ్రీధర్ బాబు భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కరుణ కటాక్షాలు అందరి మీద ఉండాలని, ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో రైతులు పాడి పంటలతో తులతూగాలని మంత్రి శ్రీధర్ బాబు  అన్నారు. అనంతరం శ్రీ విఖనస సుధర్మా సేవా సమితి ఆధ్వర్యములో సర్వకామప్రద సుదర్శన సహిత లక్ష్మి నృసింహ యాగ వైభవము కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.