24 August, 2026 | 10:43 PM

Breaking News

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి   •   ఏకగ్రీవంగా ట్రాక్టర్ల డ్రైవర్ యూనియన్ ఏకగ్రీవం   •   నిజాయితీ చాటుకున్న దేగాం సర్పంచ్ ఇట్టేడి లింగారెడ్డి   •   కోరం లేని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని శంకర్ ఎన్నికల చెల్లదు   •   హక్కుల సాదనకు పోరాటాలే శరణ్యం   •   మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు   •   పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •  

మంథనిలో బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

28-06-2025 12:18 PM

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలో శుక్రవారం రాత్రి  బాధిత  కుటుంబాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) పరామర్శించారు. పట్టణంలోని మర్రివాడకు సంబంధించిన మంథని హమాలీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు  మున్నూరు కాపు డివిజన్ మాజీ  అధ్యక్షులు,కార్మిక నాయకులు బాసాని  రాజయ్య  ఇటీవల మృతిచెందిగా పెంజేరు కట్ట లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రిటైర్డ్ సీఈ దేవల్ల తులసి దాస్ తల్లి  దేవల్ల రత్నమ్మ  కుటుంబాన్ని, అవధానుల నరసింహ శర్మ,రమేష్ గార్ల మాతృమూర్తి అవధానుల జయప్రద మరణించగా పోచమ్మ వాడ చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు సార్ల సంపత్  తండ్రి సార్ల బాణయ్య మరణించగా బీసీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షులు మాచిడి రవితేజ గౌడ్  అత్తమ్మ ఇటీవల మరణించగా వల్ల ఇంటికి వెళ్లి వారి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.