calender_icon.png 28 June, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ముద్దుబిడ్డ పీ.వీ నరసింహారావు

28-06-2025 12:20:43 PM

మంథని లో పీ. వీ జయంతి వేడుకల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మంథని,(విజయక్రాంతి): తొలి తెలుగు ప్రధాని, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల ఆద్యుడు, తెలంగాణ ముద్దు బిడ్డ పీ.వీ నరసింహా రావు(PV Jayanti celebrations) అని జయంతి సందర్భంగా ఆ మహానీయునీ చిత్ర పటానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష(District Collector Sri Koya Sriharsha), మండల కాంగ్రెస్ నాయకులు, టౌన్ కాంగ్రెస్ నాయకులు, ప్రజాపతినిధులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.