6 April, 2026 | 9:33 PM

ఎల్లుండి ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి తుమ్మల పర్యటన

06-04-2026 07:55 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  రేపు ఎల్లుండి ఖమ్మం నియోజకవర్గం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు కార్యక్రమంలో పాల్గొనున్నారు. దీంట్లో భాగంగా రేపు మూడు గంటలకు హైదరాబాదులోని తన నివాసం నుంచి మంత్రి తుమ్మల బయలుదేరి సాయంత్రం 6 గంటలకు 56వ డివిజన్లో సిసి రోడ్లకు శంకుస్థాపన 6 గంటల 30 నిమిషాలకు 20 డివిజన్లో సబ్స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు అనంతరం 8వ తేదీ ఉదయం 41 డివిజన్ ఉదయం 9 గంటల 30 నిమిషాలకు 34వ డివిజన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల పాల్గొనున్నారు అనంతరం 10 గంటల 45 నిమిషాలకు ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడులో జరిగే కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొంటారు.