17 July, 2026 | 9:06 PM

Breaking News

మైనార్టీ గురుకుల ఉద్యోగులపై జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ. రూ.5.62 లక్షల ఫైన్   •   రోగుల సేవలకు మరింత బలం   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ నైపుణ్యాలతో ఉపాధి పెరుగుతుంది   •   సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •  

నేడు మంత్రి వివేక్ వెంకటస్వామి రాక

16-05-2026 12:00 AM

గుమ్మడిదల, మే 15: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులు ఊపందుకోనున్నాయి. సుమారు రూ.15 కోట్లతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీరు సరఫరా, విద్యుత్  దీపాల వంటి పలు అభివృద్ధి పనులకు శనివారం మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేయనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట నర్సింగరావు తెలిపారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధి వంటి పనులకు ఈ నిధులను కేటాయిస్తున్నట్టు అధికారులు తెలిపారు.