2 May, 2026 | 8:50 PM

Breaking News

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు   •   మాల్ తుమ్మెదలో.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప కాటం   •   కొత్తా సీతారాములుకు శ్రమశక్తి అవార్డు   •  

మిల్లెట్స్ బిస్కెట్స్ రూపొందించిన గిరిజన యువతి వెంకటలక్ష్మికి ఘన సన్మానం

09-03-2026 12:00 AM

మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించిన మంత్రులు 

భద్రాచలం, మార్చి  8 (విజయక్రాంతి): గత సంవత్సరం జూన్ నెలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ భద్రాచలం ఐటీడీఏ తరపున గిరిజన మహిళలు తయారు చేస్తున్న మిల్లెట్ బిస్కెట్లు మరియు ఇతర పౌష్టికారమైన ఆహర పదార్థాలకు సంబంధించిన అంశం మన్ కిబాత్ లో ప్రశంసించడంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాదు బంజారాహిల్స్ లోని కొమరం భీమ్ భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరిగిన కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మాత్యులు దామోదర రాజనర్సింహ, పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ధనసరి సీతక్క, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టియన్ జెడ్ చంగ్తు, పి ఆర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ మరియు ఐకెపి సీఈవో దివ్య దేవరాజన్ చేతుల మీదుగా భద్రాద్రి మిల్లెట్ బిస్కెట్లు సభ్యురాలు వెంకట్ లక్ష్మి కి ఘనంగా సన్మానించడం జరిగింది.