calender_icon.png 26 June, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహంకాళి, బీరప్ప స్వామి కామరతి కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే

26-06-2025 12:46:03 AM

పెద్దపల్లి, జూన్ 25(విజయ క్రాంతి)  శ్రీశ్రీశ్రీ మహంకాళి, బీరప్ప స్వామి కామరతి  కల్యాణ మహోత్సవంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు బుధవా రం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎలిగేడు మండల కేంద్రంలోని ఆలయం లో కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించ గా ప్రజలతో పాటు ఎమ్మెల్యే పాల్గొని భక్తులతోప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ భగవంతుని దయవల్ల ఈ ఏడు వర్షాలు కు రిసి పాడి పంటలు పండి రైతులు ఆనందంగా ఉండాలని ఎమ్మెల్యేకోరారు.