17 April, 2026 | 2:31 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే బాలునాయక్

04-06-2025 12:33 AM

దేవరకొండ, జూన్ 3 : దేవరకొండ నియోజకవ ర్గానికి రూ.200 కోట్ల అంచనా వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రే టెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసిన సంద ర్భంగా మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట నాగార్జునసాగర్ శాసనసభ్యులు జైవీర్ రెడ్డి ఉన్నారు.