22 June, 2026 | 2:03 PM

Breaking News

డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •  

ఫారెస్ట్ రేంజ్ నూతన భవనాన్ని ప్రారంభం

04-12-2024 03:42 PM

ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి 

గద్వాల,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఆర్డీవో  కార్యాలయం సమీపంలో ఫారెస్ట్ రేంజ్ నూతన భవనాన్ని బుధవారం ఎమ్మెల్యే బండ్ల  కృష్ణమోహన్ రెడ్డి  ప్రారంభించారు. అనంతరం  ఫారెస్ట్ ఆఫీసర్ ఆవరణం లోని  ఎమ్మెల్యే గారు మొక్కలు నాటారు.  ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, రాష్ట్ర వినియోగదారుల ఫోరం మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్,  ఫారెస్ట్ అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.