22 June, 2026 | 1:47 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే

22-06-2026 12:40 PM

బోథ్, జూన్ 22(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి నెలకొంది. దీంతో పాఠశాల ప్రిన్సిపాల్ సిబ్బంది సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించారు. స్థానిక నాయకులకు మంచినీటి సమస్య తీర్చాలని తెలపడంతో బోరుబావిని మరమ్మ చేయించారు.. బి ఆర్ ఎస్ మహిళా వార్డు సభ్యులు మేడిచర్ల రూప ప్రవీణ్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎలుక రాజు ఆత్మ మాజీ చైర్మన్ మల్లెపూల సుభాష్ ఇల్లు కలిసి పాఠశాలకు చేరుకున్నారు. వెంటనే బోరు బావి మోటర్ మరమ్మతులు చేయించారు దీంతో నీటి సమస్యతీరినట్లుంది.. వారి వెంట మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ యువ నాయకులు రఫీ తో పాటు సిబ్బంది ఉన్నారు