24 August, 2026 | 11:45 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

17-06-2025 11:20 PM

అసోసియేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు సుందరి వెంకటేశ్వర్లు..

కోదాడ: బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మావతి(MLA Padmavathi) జన్మదిన వేడుకలు మంగళవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు సుందరి వెంకటేశ్వర్లు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణ అభివృద్దే ముఖ్య లక్షంగా ఎంచుకొని కోదాడను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ముందంజలో నిలబెడుతున్నారని కొనియాడారు. వేడుకల్లో బొలిశెట్టి కృష్ణయ్య, వి రవి, ముత్తినేని సైదులు, ఆకారపు రమేష్, వెంకటరమణ, బరపటి శంకర్ రావు, పుల్లూరి వెంకటేశ్వర్లు, సాయి, పాండు, ఖాసి, విబీజే రమేష్, మల్లారెడ్డి, దొంతిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.