24 August, 2026 | 10:39 PM

Breaking News

నిజాయితీ చాటుకున్న దేగాం సర్పంచ్ ఇట్టేడి లింగారెడ్డి   •   కోరం లేని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని శంకర్ ఎన్నికల చెల్లదు   •   హక్కుల సాదనకు పోరాటాలే శరణ్యం   •   మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు   •   పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •  

మైనింగ్, కార్మిక శాఖ మంత్రిని కలిసిన నాయకులు

18-06-2025 12:00 AM

పటాన్ చెరు, జూన్ 17 :మైనింగ్, కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో గడ్డం వివేక్ వెంకటస్వామిని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక నాయకులు వి.వరప్రసాద్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం మంత్రికి విన్నవించినట్లు వరప్రసాద్ రెడ్డి తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో లఖన్ సింగ్, ఉద్యానంద్, ధర్మేందర్ యాదవ్, ఉమాకాంత్, తివారీ తదితరులు పాల్గొన్నారు.