calender_icon.png 26 January, 2026 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే బీఎల్‌ఆర్ రథసప్తమి పూజలు

26-01-2026 12:02:28 AM

మిర్యాలగూడ, జనవరి 25 : నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి మండలంలో గల అతి ప్రాచీనమైన బౌద్ధమగుళ్ల వద్ద వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని ఆదివారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి( బి ఎల్ ఆర్ ) సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రథసప్తమి మహా పర్వదినాన్ని పురస్కరించుకొని పవిత్ర కృష్ణా నదిలో ప్రాత:కాల స్నానమాచరించి సూర్య భగవానునికి ఆర్ఘ్యా న్ని సమర్పించి దేవాలయంలో అభిషేకమాసంలో పాల్గొని సకల జగత్తుకు శక్తి ఆరోగ్యం తేజస్సు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.