calender_icon.png 24 November, 2025 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

24-11-2025 12:24:29 AM

కొండాపూర్, నవంబర్ 23 : కొండాపూర్ మండల పరిధిలోని తొగర్ పల్లి గ్రామానికి చెందిన సీనియర్ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుమ్మరి గోల్ల శివరాజ్ కూతురు వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విట్టల్, పాండురంగం, బీసీ యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి సిరిగిరి, కొత్త కాపు శ్రీధర్ రెడ్డి,తొగర్ పల్లి గ్రామ అధ్యక్షుడు ఎర్రోళ్ల రవి, అరుణ్ ప్రశాంత్ బొడ్డు జలంధర్, ఉమ్మన్నోల్ల రాములు తదితరులు పాల్గొన్నారు.