19 April, 2026 | 12:04 AM

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంగుల

02-04-2025 12:41 AM

కరీంనగర్, ఏప్రిల్ 1 (విజయ క్రాంతి): నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన  136 మంది లబ్ధిదారులకు సుమారు 33 లక్షల 29,500 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను  మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.