25 June, 2026 | 1:18 AM

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

25-06-2026 12:00 AM

కుబీర్ జూన్ 24 (విజయక్రాంతి): కుబీర్ మండలం నిగ్వ గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్లను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు ఐదు లక్షలు చొప్పున ప్రభుత్వ సహాయం అందిస్తుందని కారులైన ప్రతి ఒక్కరు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. రెండో విడత కింద నియోజకవర్గంలో గుడిసెలు ఉన్న పేదవారికి ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు అధికారులు ఉన్నారు.