27 July, 2026 | 6:34 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

ఉపాధ్యాయుని సేవలు ప్రజలు మరిచిపోలేరు: ఎమ్మెల్యే

30-05-2026 07:12 PM

బోథ్,(విజయక్రాంతి): ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా చేసిన ఉపాధ్యాయుడు స్వర్గీయ లింగారెడ్డి సేవలు మర్చిపోలేని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని కౌట బి గ్రామంలో మృతి చెందిన ఉపాధ్యాయిని కుటుంబీకులను పరామర్శించారు. ఎంతోమందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన స్వర్గీయ ఉపాధ్యాయుడు ఎంతోమందికి ఆదర్శమన్నారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఆయన వెంట గ్రామ సర్పంచ్ గ్రామ సర్పంచ్ ఓ స్వామి సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి ఉప సర్పంచ్ ఐ రమణారెడ్డి చిన్నారెడ్డి రాంరెడ్డి సాగర్ రెడ్డి గంగాధర్ సోమేశ్ సురేందర్ యాదవ్ ఎలుక రాజు శంకర్ అల్లకొండ ప్రశాంత్ మేడిచర్ల ప్రవీణ్ రాథోడ్ రవీందర్ సుధీర్ రెడ్డి అభిలాష్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు