16 May, 2026 | 7:16 PM

Breaking News

క్రషర్ అనుమతులు రద్దు చేయాలని కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష   •   మేడిపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో కళావైభవ కార్యక్రమం   •   అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే   •   వడూర్ ద్వారా బోత్ బస్సు సర్వీసు   •   పేదలు ఉచిత న్యాయ సేవలు పొందాలి   •   పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ   •   అనురాగ్ లో “హెటెరో ల్యాబ్స్ ఎస్ఎంటీ బ్రిడ్జ్ కోర్స్ 2026–27” ప్రోగ్రాం   •   గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలి   •   అమరవీరులకు నివాళులు అర్పించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి   •   తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి   •  

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

16-05-2026 06:41 PM

జమ్మికుంట,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్  రెడ్డి కలుసుకున్నారు. శనివారం మంత్రిని కలుసుకున్న ఎమ్మెల్యే శంకరపట్నం మండలం కల్వల గ్రామంలోని కల్వల ప్రాజెక్ట్  మరమ్మత్తులు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాజెక్టు మరమ్మత్తుతో శంకరపట్నం, వీణవంక, జమ్మికుంట మండలాల చెందిన రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడి, సుమారు 8000 ఎకరాలకు సాగునీరు అందించవలసిన, ప్రాజెక్ట్ మరమతుకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు ఆయనకు తెలిపారు.