16 May, 2026 | 7:15 PM

Breaking News

మేడిపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో కళావైభవ కార్యక్రమం   •   అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే   •   వడూర్ ద్వారా బోత్ బస్సు సర్వీసు   •   పేదలు ఉచిత న్యాయ సేవలు పొందాలి   •   పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ   •   అనురాగ్ లో “హెటెరో ల్యాబ్స్ ఎస్ఎంటీ బ్రిడ్జ్ కోర్స్ 2026–27” ప్రోగ్రాం   •   గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలి   •   అమరవీరులకు నివాళులు అర్పించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి   •   తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి   •   కొనుగోలు చేసిన మక్కలని వెంటనే తరలించాలి   •  

అమరవీరులకు నివాళులు అర్పించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి

16-05-2026 06:43 PM

జమ్మికుంట,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల కమిటీ ఏర్పాటును  హర్షిస్తూ జమ్మికుంట పట్టణంలోని అమరవీరుల స్థూపానికి శనివారం  తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి ఎక్కేటి సంజీవరెడ్డి, ఉద్యమకారులు నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి పొన్నం ప్రభాకర్ , చైర్మన్ కేశవరావు , ప్రొఫెసర్ కోదండరామ్, ఎమ్మెల్సీ విప్పు దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ , మోతే శోభన్ రెడ్డి నిద్ర పట్టాలకు పాలాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి  మాట్లాడుతూ...  తెలంగాణ ఉద్యమకారుల గుర్తించడానికి 679 జీవో అమలు, కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.