గుడ్ ఫ్రైడే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
04-04-2026 01:10 AM
కేసముద్రం, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ విట్నెస్ ఆఫ్ ట్రూ లైట్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గుడ్ ఫ్రైడే వేడుక ల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూ క్యా మురళి నాయక్ పాల్గొని, క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు బిషప్ పిల్లి కుమారస్వామి, కేసముద్రం మండల కాం గ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, బానోతు చిన్న వెంకన్న, బద్య పాల్గొన్నారు.




