calender_icon.png 16 August, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై మీకు నమ్మకం లేదు

10-12-2024 02:37:51 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు తుదిరూపుగా విగ్రహం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు.  కోట్లాది మంది ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉన్న విగ్రహాంలో సబ్బండ వర్గాలు తమ తల్లిని చూసుకుంటున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలపై మీకు నమ్మకం లేదని బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సేవ చేసినవారిని సన్మానించినట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.