17 April, 2026 | 2:39 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ: ఎమ్మెల్సీ కవిత

27-05-2025 02:46 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సింగరేణి ప్రాంత జాగృతి నేతలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం బంజారాహిల్స్ లోని తన నివాసంలో తెలంగాణ జాగృతి నేతలతో సమావేశమై జాగృతి తరపున చేపట్టే కార్యక్రమాలు, తాజా పరిణామాలపై చర్చించారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందని, అందుకోసం సింగరేణి 11 ఏరియాలకు సమన్వయ కర్తలను నియమించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తామని, బహుజనులు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు.