calender_icon.png 20 January, 2026 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు మోస్తరు వానలు

14-10-2024 02:26:34 AM

హైదరాబాద్, అక్టోబర్ 13(విజయక్రాంతి): రాష్ట్రంలో సోమవారం మోస్త రు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షసూచన ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, జనగామ, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబా ద్, మేడ్చల్,  వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.