17 August, 2026 | 3:25 PM

అర్హులైన వారందరికీ స్మార్ట్ కార్డులు

17-08-2026 02:16 PM

బోథ్, ఆగస్టు 17 (విజయక్రాంతి): అర్హులైన వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కొరకు స్మార్ట్ కార్డులను అందివ్వడం జరుగుతుందని దన్నూర్ బి గ్రామ పంచాయతీ సర్పంచ్ 10 రోహిణి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అర్హులైన వారికి స్మార్ట్ కార్డులు అందించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ కారం సుజాత కార్యదర్శి ఇందూరి శిరీష వీఆర్వో ముఖ్యం గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.