21 March, 2026 | 2:12 AM

నైతిక విజయం: నిరంజన్‌రెడ్డి

28-08-2024 12:00 AM

మద్యం పాలసీ కేసులో కవితకు బెయిల్ లభించడం  నైతిక విజయమని మాజీ మం త్రి  నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆధారాలు లేని కేసులో ౫ నెలలు జైలులో ఉంచడం బాధాకరమని చెప్పారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని, బండి వ్యాఖ్యలు  కోర్టు ధిక్కరణ కిందకే వస్తాయన్నారు.