22 June, 2026 | 2:26 PM

Breaking News

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •  

సీఎం సహాయ నిధికి ఎంపీ మల్లు రవి ఒక నెల వేతనం

06-09-2024 12:49 AM

హైదరాబాద్,సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : రాష్ట్రంలో భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న రాష్ట్రంలోని బాధితులను ఆదుకోవడానికి సీఎం సహాయ నిధికి నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి ఒక నెల వేతనం రూ. 1 లక్షా 90 వేలను విరాళంగా అందజేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు స్పందించిన ఆయన ఎంపీ నెల వేతనానికి సంబంధించిన చెక్‌ను ఇచ్చారు.