calender_icon.png 22 May, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాహ వేడుకలో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు

21-05-2025 10:12:27 PM

చేగుంట (విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రనికి చెందిన బట్టల వ్యాపారి మండ్రు సుధాకర్ కుమార్తె హారిక, నవీన్ కుమార్ వివాహానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి కర్ణం గణేష్ రవికుమార్, గోవింద్, భూపాల్, మాజీ జడ్పీటీసీ కర్ణం పాండు, కుమ్మరి నర్సిములు, అన్నం మహేష్, తదితరులు పాల్గొన్నారు.