1 August, 2026 | 8:27 PM

ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో.

01-08-2026 07:25 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్ను శనివారం ఎంపీడీవో రత్నాకర్ రావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఫిర్యాదుల బాక్సులు తెరిచి ఫిర్యాదులను పరిశీలించడం జరిగింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని హాస్టల్ వార్డెన్ విజయ రెడ్డికి సూచించారు.