15 April, 2026 | 12:33 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎంపీడీవో వెంకట ప్రసాద్

25-02-2026 09:35 PM

ధర్మపురి,ఫిబ్రవరి25 (విజయక్రాంతి): వెల్గటూర్ ఉమ్మడి మండల టోర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొనుగొటి శ్రీనివాసరావు సహకారంతో స్థానిక సర్పంచ్ బండమీది కవిత గోపి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి వెంకట ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. మొదటి రెండు బహుమతులు బండారి రాజేందర్ రూ.8000, 5000 లుగా అందజేయనున్నారు.

5000 విలువ చేసే ట్రోఫీలను @మెమెంటోలు మెరుగు నరేష్ గౌడ్ అందజేస్తారు. మొదటి మ్యాచ్ కొండాపూర్, గుల్లకోట మధ్య జరుగగా గుల్లకోట మొదటి విజయం సాధించింది దీనికి ఆర్గనైజర్గా వడకపురం రాజు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బి.రామస్వామి, గుమ్ముల సతీష్, సాగవని శ్రీనివాస్, గోపతి నరేష్, బారుపటి అజయ్, మెరుగు సంజయ్, తరల్ల నవీన్, పత్తిపాక సురేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు