18 April, 2026 | 10:31 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

మున్సిపల్ కమిషనర్ బాధ్యత స్వీకరణ

26-06-2025 06:28 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్(Asifabad Municipal Commissioner)గా గజానంద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పట్టణంలోని సమస్యలను పరిష్కరించడంతో పాటు వార్డులలో పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు చేపడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయనను మున్సిపల్ సిబ్బంది, కార్మికులు శుభాకాంక్షలు తెలిపారు.