calender_icon.png 17 January, 2026 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ రిజర్వేషన్ స్థానాలను ప్రకటించిన మున్సిపల్ కమిషనర్ మహేష్

17-01-2026 09:44:26 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా శనివారం మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ లోని 12 వార్డుల వారీగా  రిజర్వేషన్ ఖరారు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ఏ మహేష్ కుమార్ తెలిపారు. తెలంగాణ ఎలక్షన్ కమిషన్  ఆదేశాలు మేరకు , జిల్లా కలెక్టర్ కామారెడ్డి  అధ్యర్యంలో మున్సిపాలిటీ,చైర్మన్ జనరల్, ఎల్లారెడ్డి పరిధిలోని 12 వార్డ్ ల రిజర్వేషన్ ఖరారు చేశామని కింది విధంగా వార్డ్ లు. రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

1వ వార్డ్.జనరల్ (మహిళ)

2వ వార్డ జనరల్ (మహిళ)

3వ వార్డ్.  బి సి (మహిళ)

4వ వార్డ్.    జనరల్  (మహిళ)

5వ వార్డ్    ఎస్ సి

6వ వార్డ్     జనరల్

7వ వార్డ్    జనరల్  (మహిళ)

8వ వార్డ్.   జనరల్

9వ వార్డ్. బి సి 

10వ వార్డ్   బి సి 

11వ వార్డ్   ఎస్ సి (మహిళ)

12వ వార్డ్   ఎస్ టి గా ప్రకటించినట్లు తెలిపారు.