22 May, 2026 | 10:50 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

మంథని రెడ్డి సేవాసంక్షేమ సంఘం అధ్యక్షులుగా ముస్కుల సురేందర్ రెడ్డి

14-09-2025 06:24 PM

మంథని,(విజయక్రాంతి): మంథని రెడ్డి సేవాసంక్షేమ సంఘం అధ్యక్షులుగా ముస్కుల సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం ముంథని పట్టణంలోని రెడ్డి సంఘం భవనంలో ఎన్నికలు నిర్వహించారు.‌ గౌరవ అధ్యక్షులుగా మండల సత్యనారాయణ రెడ్డి, అధ్యక్షులుగా ముస్కుల సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా కర్క కొండారెడ్డి, ప్రదాన కార్యదర్శిగా ఎలుక సత్యనారాయణ రెడ్డి, సహయ కార్యదర్శిగా ముసిపట్ల రమణారెడ్డి, మూల శేఖర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా లంబు ప్రభాకర్ రెడ్డి, అల్ల రమణారెడ్డి, గంట్ల పురేందర్ రెడ్డి మారం సత్యనారాయణ రెడ్డి, రిక్కీల కిషన్ రెడ్డి, మాసిరెడ్డి రాజి రెడ్డి ఎన్నికయ్యారు. 

ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా చందుపట్ల సుధాకర్రెడ్డి వ్యవహరించారు. సహయమలుగా చెల్లంకొండ గిరిధర్ రెడ్డి, గట్ల భరత్ రెడ్డి  వ్యవహరించారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘం బలోపేతానికి మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు సహకారంతో మీ అందరి సహకారంతో కృషి చేస్తానన్నారు.  నూతన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.