19 August, 2026 | 6:31 PM

అతిథులకు నమస్తే..

15-06-2024 01:44 AM

శిఖరాగ్ర సదస్సుకు విచ్చేసిన వివిధ దేశాల అధినేతలకు ఆతిథ్య ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ రెండు చేతులు జోడించి నమస్కారం చెబుతూ స్వాగతించారు. యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్‌డర్ లెయన్, జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కాల్జ్ నమస్తే చెబుతూ మెలోనీ కనిపించారు. భారతీయలు సంప్రదా యంగా స్వాగతించే పద్ధతిని ఓ విదేశీ నేత అనుకరించడం విశేషం. సదస్సు మొదటి రోజులో భాగంగా బైడెన్, మేక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, రిషి సునాక్, జపాన్ ప్రధా ని ఫుమియో కిషిదాతో మెలోనీ పాల్గొన్నారు.