ఏపీ మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రిగా తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. ప్రమాణం అనంతరం తండ్రి చంద్రబాబు కాళ్లు మొక్కి ఆశీర్వదం తీసుకొని, ప్రధానికి నమ్మస్కారం చేసి, వేదికపై ఉన్న పెద్దలకు కాళ్లు మొక్కి ఆశీస్సులు తీసుకున్నారు. లోకేష్ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు చేశారు. 2017 మార్చి 30న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎల్ఎగా ఎన్నికయ్యారు. 2017 నుంచి రెండేళ్లపాటు ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 4 వేల కి. మీ. పైగా పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులను తెలుసుకున్నారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీస చేసిన ఆయన 91వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. అనం






