బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవం
17-09-2025 11:01 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు జాతీయ సమైక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించారు.






