14-11-2025 04:16:30 PM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav) ఘన విజయం సాధించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. 7వ రౌండ్ ముగిసేరికి నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎన్నికల కమిషన్ అధికారిక ప్రకటన ప్రకటన ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నోటా నాలుగో స్థానంలో నిలిచింది. 924 మంది నోటాకు ఓటేశారు.
| S.NO | Candidate | PARTY | EVM Votes | Postal Votes | Total Votes | % of Votes |
| 01 | NAVEEN YADAV. V | Indian National Congress | 98945 | 43 | 98988 | 50.83 |
| 02 | MAGANTI SUNITHA GOPINATH | Bharat Rashtra Samithi | 74234 | 25 | 74259 | 38.13 |
| 03 | DEEPAK REDDY LANKALA | Bharatiya Janata Party | 17041 | 20 | 17061 | 8.76 |
| 04 | NOTA | None of the Above | 922 | 02 | 924 | 0.47 |