27 August, 2026 | 3:03 PM

ప్లంబర్ కార్మికుల నూతన కమిటీ

27-08-2026 02:31 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ప్లంబర్ యూనియన్ సమావేశాన్ని గురు వారం  వెస్టిజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మీటింగ్ హాల్‌లో నిర్వహించారు.ఈ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్ హాజరయ్యారు. ప్లంబర్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రమాదాల్లో ప్రభుత్వ సహాయం అందించాలని ఆయన కోరారు. జిల్లా వ్యాప్తంగా నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవాలని కార్మికులు నిర్ణయించారు. కార్యక్రమంలో ముస్తఫా శంకర్, అనిల్ తదితరులు, కార్మికులు పాల్గొన్నారు.